మొక్కలు నాట డంతో పాటు సంరక్షించుకోవాలి

మొక్కలు నాట డంతో పాటు సంరక్షించుకోవాలి

విశ్వంభర, పెద్ద శంకరంపేట: గ్రామాలలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మల్కాపూర్ సర్పంచ్ రాజేశ్వరి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని మల్కాపూర్ లో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి తదితరులు మొక్కలను నాటారు.. కమలాపూర్ గ్రామంలో సర్పంచ్ కుంట్ల సుజాత రాములు. పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ ఉపసర్పంచ్ మంజుల పంచాయతీ కార్యదర్శులు స్వప్న గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/planting-should-be-done-along-with-maintenance/article-19169

Tags: