రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

  • జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు

విశ్వంభర, ఇనుగుర్తి: బిజెపిలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు చేరడం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు అన్నారు. ఇనుగుర్తి మండలం మీట్యా తండాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి బిఆర్ఎస్ కాంగ్రెస్ ల నుంచి బిజెపిలో భారీగా చేరారు.చిన్ననాగారం నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు మునిగంటి యాకయ్య, సీనియర్ నాయకులు బైరు పటేల్ రవి గౌడ్,గాయపు సురేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో బిఆర్ఎస్,కాంగ్రెస్ ల నుంచి  నాయిని మల్లయ్య,మాదాటి శంకర్, కొయ్యడి సంజీవ, జల్లె శ్రీను,కురిమేల వెంకన్న, రమేష్,చెడుపాక యాకయ్య, మునిగంటి సాయికుమార్,బైరు జన్నయ్య, బట్టెం సోమయ్య,మహంకాళి వెంకన్న, కొండపర్తి వీరబ్రహ్మం, తూళ్ళ మణమ్మ,గడ్డం అన్నపూర్ణ,మునిగంటి ఎల్లమ్మ, బైరు యాకయ్య, గుర్రం రాములు తదితర 25 మంది బిజెపిలో చేరగా వీరికి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ అవినీతి రహిత పాలన, అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి రాష్ట్రం అంతటా బిజెపిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దుంపల సందీప్,జిల్లా నేతలు చీకటి మహేష్ గౌడ్, మదన్లాల్, నేతాజీ, కారుపోతుల చంద్రమౌళి గౌడ్, డా.వెంకటేశ్వర్లు,వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-is-sure-to-come-to-power-in-the-state/article-19109

Tags: