జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో, శ్రీరామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో మహబూబాబాద్, కేసముద్రం, తానంచెర్ల, మరిపెడ, దంతాలపల్లి కురవి, నెల్లికుదురు, బయ్యారం, చిన్న గూడూర్ ప్రదేశాలలో పనిచేయుటకు అర్హత కల్గిన పురుష అభ్యర్ధులకు ఉద్యోగవకాశాలను కల్పించుటకు గాను 22 న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను అభ్యర్థులు30 సంవత్సరాల వయసు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలని అన్నారు. అర్హత, ఆసక్తి కల్గిన పురుష అభ్యర్ధులు 22న ఉదయం 11.00 గం. ల నుండి మద్యాహ్నం 2.00 గం.ల వరకు జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం లో జరుగు జాబ్ మేళాకు తమ విద్యార్హతల సర్టిపికెట్లు, రెజ్యూవ్ తో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి అధికారి పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించి వివరాలు పొందవచ్చునని అన్నారు.