ఇందిరమ్మ ఇల్లుకు సహాయం అందించిన మాజీ ఉపసర్పంచ్
విశ్వంభ ర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో గొల్లపల్లి గ్రామానికి చెందిన ఈయన సింగరపాక లక్ష్మమ్మకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణానికి కొరకు మాజీ ఉపసర్పంచ్ మంగళ రాపు వెంకట్ రెడ్డి సహకారంతో 10 బస్తాల సిమెంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగాపురం ప్రవీణ్, పల్లెర్ల సైదులు, మంత్రి శివ, రాచకొండ మల్లికార్జున్, ఆవు శెట్టి మహేష్, నామ సుదర్శన్, బోయ బన్నీ తదితరులు పాల్గొన్నారు.