20న రాజధాని ఢిల్లీలో జరిగే బోనాలకు ఆహ్వానం
విశ్వంభర, లాల్ దర్వాజా: ఆషాడమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మూడు రోజులపాటు జరిగే శ్రీ సింహ వాహిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని జనరల్ సెక్రటరీ వినోద్ , ట్రెజరర్ చంద్రు కలిసి ఆహ్వానించారు. డిల్లీ లో బోనాలు జూలై 20 నాడు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. 21 నాడు ఉదయం తెలంగాణ భవన్ లో ఫోటో ఎక్సబిషన్ 10 గంటలకు మధ్యాహ్నం నాలుగు గంటలకు ఇండియా గేట్ నుండి ప్రాసెషన్ బాజా బజంత్రీల మధ్య మొదలు అయి తెలంగాణ భవన్ లో ఉన్న మహంకాళి దేవత దగ్గర ముగుస్తుంది. 22 నాడు లాల్ దర్వాజా అమ్మవారికి బంగారు బోనం సమర్పణ, పోత రాజు స్వాగతం మరియు పట్టువస్త్రాలు సమర్పణ చైర్మన్ శ్రీ మారుతి యాదవ్ ద్వారా సాయంత్రం కల్చరర్ ప్రోగ్రామ్ నిర్వహణ జరుగుతుంది అని తెలిపారు