మృతుల కుటుంబాలకు పట్టణ కాంగ్రెస్ నివాళి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదాసు శ్రీనివాస్ మాతృమూర్తి గోదాసు పుష్పమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రిటైర్డ్ ఇరిగేషన్ ఈ.ఈ బొడ్డు సాలయ్య సోదరుడు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ బొడ్డు రాములు అనారోగ్యంతో మృతి చెందడంతో, విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పూలమాలలు వేసి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పున్న జగన్మోహన్, మార్కెట్ కమిటీ వైస్-చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి, రామన్నపేట మేజర్ గ్రామ పంచాయత్ సర్పంచ్ గరిక సత్యనారాయణ, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షంరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ జమీరుద్దీన్, జెల్లా వెంకటేశం, గోదాసు పృథ్వీరాజ్, డిసిసి జనరల్ సెక్రెటరీ అబ్రహం కుమార్, రామన్నపేట ఉప సర్పంచ్ మోటే రమేష్, పిట్ట వెంకటరెడ్డి, రామిని రమేష్, గుత్తా నర్సిరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.