SIR పై డివిజన్ ప్రజలకు అవగాహనా కల్పిస్తున్న - పున్న గణేష్ నేత
విశ్వంభర, మహేశ్వరం నియోజకవర్గం:- శ్రీరామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత అధ్యక్షతన ఎన్టీఆర్ నగర్ డివిజన్ బూతు సూపర్వైజర్ల సమావేశం అలకాపురి కాలనీలో నిర్వహించారు. డివిజన్ అబ్జర్వర్ గా కె ఓం ప్రకాష్, ఎన్టీఆర్ నగర్ డివిజన్ కు బంగారు బాబు అబ్జర్వర్లుగా 5 బూతులకు ఒక సూపర్వైజర్ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అబ్జర్వర్లుగా నియమితులైన వారు BLA లు BLO'S లతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన వారిని వారికి ఓటు అందేలా చర్యలు చేపట్టాలని, ఓటు కాపాడే విధంగా ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందే విధంగా, అలాగే ఎన్యూమరేషన్ ఫామ్ లు తిరిగి బిఎల్ఓ కు చేర్చే వరకు పనిచేయాలని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్ రెడ్డి, గట్ల రవీంద్ర, ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు ముప్పిడి లింగస్వామి గౌడ్, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, రామకృష్ణ గౌడ్, బొడ్డుపల్లి మహేందర్, పెద్దవూర సైదులు, వెంకటరమణారెడ్డి, అక్బర్, దుబ్బాక శేఖర్ ,SK మహమ్మద్ , జెల్లా జగన్నాథం, ఏవీ రావు , మల్లేష్ యాదవ్, కృష్ణారావు,కందుకూరి సుదర్శన్ , పగడాల ఎల్లన్న, రఫిక్, నబి, చిలక రాజు సాయి, బిక్షపతి, రాఘవేందర్ రెడ్డి, నరసింహ, యాదయ్య, షఫీ, శ్రీనివాస్ గౌడ్, హరీష్ ,దినేష్ ,రేణుక, రమాదేవి,స్వరూప, మంజుల ,సంతోష,కవితఈశ్వరి , పార్వతమ్మ ,ముంతాజ్, ఫర్విన్ ,సంతోష్, విప్లవ రెడ్డి, నగేష్, తదితరులు పాల్గొన్నారు