రైతు భరోసాకు మరో అవకాశం

రైతు భరోసాకు మరో అవకాశం

విశ్వంభర,పెద్దశంకరంపేట​: పెద్ద శంకరంపేట మండలం రైతులకు రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ తెలిపారు . కొత్త దరఖాస్తులు, బ్యాంకు ఖాతా వివరాల మార్పునకు జూలై 31 వరకు గడువు ఇచ్చింది. జూన్ 15 వరకు పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారు, ఇప్పటివరకు లబ్ధి పొందని వారుఅర్హులు అని ఆయన పేర్కొన్నారు లబ్ధిదారులు ఈ విషయమై  ఏఈఓలను సంప్రదించాలని పేర్కొన్నారు

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/another-opportunity-for-farmer-assurance/article-19161

Tags: