తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రమావత్ సక్రు నాయక్ 

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య 3 వ మహాసభ  కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక పట్టణం పాల్వంచ లొ 18-19 తేదీల్లో నిర్వహించారు. ఈ మహా సభకు తెలంగాణ 300 మంది ప్రతినిధులుహజరైనారు. హయత్ నగర్ కు చెందిన  రమావత్ సక్రు నాయక్  తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య  సహాయ కార్యదర్శిగా  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నా ఎన్నికకు సహకరించినటువంటి రాష్ట్ర మహాసభ ప్రతినిధులకు రాష్ట్ర అధ్యక్షు కార్యదర్శి రామ్మూర్తి అంజయ్య నాయక్ కి సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్యకి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలుకి సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహకి విప్లవ అభివందనాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి సంఘం బాధ్యతలు అప్పజెప్పినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల సమస్యలపై పోరాటాల నిర్వహిస్తానని అన్నారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ramawat-sakru-naik-as-assistant-secretary-of-telangana-state/article-19134

Tags: