గ్రంథాలయ చైర్మన్ ని కలిసిన రుద్రారం గ్రామ సర్పంచ్
On
విశ్వంభర, షాబాద్: మండల పరిధిలోని రుద్రారం గ్రామం సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి నూతన సంవత్సరo సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వక కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు



