భూ కబ్జాదారుల నుండి నా భూమిని కాపాడండి. - -బాధితుడు బొల్లా శివశంకర్ వేడుకోలు

భూ కబ్జాదారుల నుండి నా భూమిని కాపాడండి. -   -బాధితుడు బొల్లా శివశంకర్ వేడుకోలు

విశ్వంభర,  హనుమకొండ : జిల్లా ప్రతినిధి ;-  గ్రేటర్ వరంగల్ కడిపికొండ గ్రామ శివారు లోని సర్వేనెంబర్ 363, 364 సర్వే నెంబర్లు కలిగిన రెండు ఎకరాల భూమిని గత బిఅరెస్ ప్రభుత్వ హయాంలోని పాలకుల సహకారంతో,ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది అక్రమాలతో తన ప్రమేయం లేకుండా ధరణి పోర్టల్ ద్వారా కబ్జా చేశారని బాధితుడు బొల్ల శివశంకర్ మీడియా సమావేశంలోతెలిపారు. అట్టి భూమికి
సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయన్నారు. కావున హనుమకొండ జిల్లా కలెక్టర్, కాజిపేట మండలం రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు భూ కబ్జాదారుల నుండి అట్టి భూమిని కాపాడాలని నాకు న్యాయం చేయాలని బాధితుడు శంకర్ వేడుకుంటున్నారు.

 

Read More అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్ గా ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

 

 

Tags: