ఓంకార్ నగర్ లో అమావాస్య అన్న ప్రసాద వితరణ.
On
విశ్వంభర, హస్తినాపురం : హస్తినాపురం డివిజన్ ఓంకార్ నగర్ లోని గణేష్ కిరాణా దగ్గర అమావాస్య అన్న ప్రసాద వితరణ ఆర్యవైశ్య సంఘం హస్తినాపురం ఆధ్వర్యంలో దాదాపు 600 మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు అధ్యక్షుడు నీల మధుసూదన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ బిజ్జల వేణుగుప్త, ట్రెజరర్ బండారు సుధాకర్ గుప్తా, హానర్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గుప్తా, పి ఆర్ ఓ నీలాంటి వెంకటేశ్వర్లు గుప్తా, ఆర్గనైజర్ సెక్రెటరీ యేలకంటి రవీంద్ర, ముఖ్య సలహాదారులు భాస్కర్ గుప్త, సముద్రాల ఆంజనేయులు, జూలూరు సురేష్, కర్నాటి శ్రీను, చీకటి మల్ల శేఖర్, గణేష్ ,సుభాష్, విజయ్ కుమార్, హరి నారాయణ ,సుధాకర్ ,వెంకయ్య, క్షత్రయ్య, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



