ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడిఓ  

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడిఓ  

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనఒపల్లి గ్రామములో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ఎంపీడిఓ రాములు పరిశీలించారు. అక్కడి కూలీల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపిఓ, గ్రామ సర్పంచ్ బండ సరోజ, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Tags: