చలివేంద్రం ప్రారంభం
On
విశ్వంభర, బొంరాస్ పేట్ :బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం ఎండ తీవ్రత 40 డిగ్రీలు ఉంది కాబట్టి జనాలు రోడ్డు పైకి రాగానే దాహం వేస్తుంది కాబట్టి చలి వేంద్రాలు ఏర్పాటు వల్ల ప్రజల దహాన్ని తీర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు



