ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

విశ్వంభర, హైదరాబాద్ :- INDIA కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి మద్దతుగా తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో  టి.జే.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. 

🕒 01 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mlc-professor-kodandaram-supported-vice-presidential-candidate-justice-sudarshan-reddy/article-6288

Tags: