మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
రాధాకృష్ణుల వేషధారణ పోటీలు
విశ్వంభర, ఉప్పుగూడ :- మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ విఘ్నేశ్వర సాయి దామం వినాయక మండపం దగ్గర రాధాకృష్ణుల వేషధారణ పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు, పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు వైస్ చైర్మన్ సుశీల్ కుమార్ చారి, గుండు శ్రీకాంత్ కోశాధికారి, మనీష్,అరుణ్,నవీన్,భరత్,సందీప్,సిద్ధార్థ, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.