ఘనంగా లయన్ అరుణ్ అంబెడ్కర్ మాదిగ జన్మదిన వేడుకలు
On
ప్రజా విశ్వంభర, చైతన్యపురి : లయన్ అరుణ్ అంబెడ్కర్ మాదిగ జన్మదిన వేడుకలను లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో చైతన్యపురి శివాజీ విగ్రహం వద్ద కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం చేపట్టారు. దాదాపు ఈ బ్రేక్ ఫాస్ట్ లో 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కొదుమూరి దయాకర్ రావు , లయన్ కూర రమేష్ , లయన్ ఇరుగు శ్రీధర్ , లయన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Read More అక్రమంగా మట్టి తరలింపు



