అక్రమంగా మట్టి తరలింపు 

అక్రమంగా మట్టి తరలింపు 

విశ్వంభర, మహబూబ్ నగర్  జిల్లా :-  భూత్పూర్ మండల జాతీయ రహదారి పోతులమడుగు శివారులో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ కు మట్టి అవసరం కావడంతో భూత్పూర్ కరివేన రోడ్డు గుట్టలో మట్టితవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు, రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు పట్టించుకోవడంలేదని భూత్పూర్రు పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

 

Tags: