ఎస్సీ బాలుర వసతిగృహంలో గాలిపటాల పండుగ 

ఎస్సీ బాలుర వసతిగృహంలో గాలిపటాల పండుగ 

విశ్వంభర, మర్పల్లి:- మండలంలోని సిరిపురం ఎస్సీ బాలుర వసతిగృహం లోని విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు వాళ్లలో నూతన ఉత్తేజం తీసుకొని వచ్చేందుకు వసతి గృహం విద్యార్థులు ఇంటికి దూరంగా మరో ఇల్లు అని భావన వారిలో వరపడేందుకు గాలిపటాల పండుగ ప్రతి బాలుడు యువకులు ఈ జనవరి సంక్రాంతికి నెలలో గాలిపటాలు ఎగిరేసేందుకు ఉత్సాహం చూపుతారు.  వాళ్ల వాళ్ల ఊళ్లో ఉండే తల్లిదండ్రులను దూరంగా హాస్టల్లో నివాసం ఉంటున్న విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు  ఆదివారం సిరిపురం ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో గాలిపటాలు ఎగరేయడం జరిగింది.  ఎస్సి బాలుర వసతి గృహం సంక్షేమ అధికారి తుల్జారామ్ గౌడ్ తెలిపారు. 

Tags:  

Advertisement

LatestNews