విశ్వ భారతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివునికి రుద్రాభిషేకం, భస్మాభిషేకం, నవరసాభిషేకం

విశ్వంభర/ ప్రేమ్ నగర్, అంబర్పేట్ :- విశ్వ భారతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రేమ్ నగర్ అంబర్పేట్ శ్రీ వీరఅభయా oజనేయ స్వామి సహిత పర్వతాంజనేయ సమిత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంతంలో మహన్యాస పూర్వక రుద్రభిషేకం బస్మాభిషేకం నవరసాభిషేకం కన్నుల పండుగగా కొనసాగింది.ప్రతి ఏడాదిలో రెండు కార్యక్రమాలు నిర్వహించడం రెండవ కార్యక్రమంగా సరస్వతిదేవి యొక్క అవతారం రోజున స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమంలో జరిపించారు. విశ్వ భారతీయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, దసరా నవరాత్రి ఉత్సవాలు, అభయాంజనేయ ఉత్సవాలు  యధావిధిగా కొనసాగుతుంటాయని ఈసారి విశ్వమంతా బాగుండాలని యావత్ భక్తజన మండలికి శుభలే కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆత్రేయ తెలిపారు. ఈసారి అమ్మవారి జల ప్రవేశం జోగులాంబలో చేస్తామని ఈ కార్యక్రమంలో ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ మరియు బస్తీ వాసులమంతా కలిసి తరలి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామనితెలిపారు

🕒 30 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jai-mataji-youth-association/article-6602

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.