కేటిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఆకుల శ్రీనివాస్

కేటిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఆకుల శ్రీనివాస్

విశ్వంభర, చంద్రాయన గుట్ట : మాజీ మంత్రి , సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ను హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఆకుల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

 

Read More చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.

Tags: