బూడిద బిక్షమయ్య గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు
On
ప్రముఖ పారిశ్రామిక వేత్త తొర్ర విష్ణు
బిఆర్ఎస్ మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 20 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త , జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తొర్ర విష్ణు హైదరాబాద్ లో మాజీ శాసన సభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా తొర్ర విష్ణు మాట్లాడుతూ భగవంతుడు మీకు ఆయూ ఆరోగ్యాలు ఇవ్వాలని ఇంకా మీరు ఉన్నత పదవులు చేపట్టాలని , పేద ప్రజలకు కొండంత అండగా నిలబడాలని కోరుకున్నారు .
ఆత్మకూరు(ఎం)మండల బిఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమె వెంటా మండల మహిళ నాయకురాలులూ ఉన్నారు.
Read More 'సమూహ' రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి