ఎమ్మెల్యే  వేముల వీరేశంకు  ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఆహ్వానం  

ఎమ్మెల్యే  వేముల వీరేశంకు  ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఆహ్వానం  

విశ్వంభర, నకిరేకల్ : చిట్యాల జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జరగబోవు ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు ముఖ్య అతిధిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను సమాచారా హక్కు ప్రజా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు  డా. బొడ్డు బాబురావు ఆహ్వానించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండ వస్తానని తెలియజేశారు. ఈ సందర్బంగా డా. బొడ్డు బాబు రావు మాట్లాడుతూ ఉచిత మెగా హెల్త్ క్యాంపు ద్వారా చిట్యాల ప్రజానీకం అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించారు. 

 

Read More శ్రీ కనకదుర్గ దేవి ఆలయ ధర్మకర్త గా ధూళిపాళ వెంకట సాయి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం 

Tags: