దేవి మహంకాళి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం 

విశ్వంభర/ సిఐబి క్వార్టర్స్, అవుట్ సైడ్ గౌలిపుర :- దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దేవీ మహంకాళి యూత్ అసోసియేషన్ సిఐబి క్వార్టర్స్ అవుట్ సైడ్ గౌలిపురలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవి మహంకాళి టీం సభ్యులు మాట్లాడుతూ  3000 మందికి అన్నదానం నిర్వహించామని, గత 13 సంవత్సరాల నుండి అమ్మవారి నెలకొల్పుతున్నామని, అమ్మవారి ప్రతిమను తీసుకురావడంలో కూడా ప్రత్యేకతను చాటేలా చూస్తామని బస్తీ వాసులం కమిటీ సభ్యులo కలిసి నిర్ణయం తీసుకొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తామని తెలిపారు. ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయని అందరి సహాయ సహకారాలతో అన్ని విజయవంతం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

🕒 28 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/devi-mahakali-youth-association/article-6588

Tags: