భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి: చిలుక ఉపేందర్ రెడ్డి.

WhatsApp Image 2024-07-27 at 04.40.42_3252d5edవిశ్వంబరా, ఎల్బీనగర్  : - ఆర్కె పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారము ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు 
ఖిల్లా మైసమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారికంగా పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు.మంత్రి తో పాటు
 మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి , మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి లు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు అని తెలిపారు.  రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మహిళా నాయకురాలు,  కార్యకర్తలు ఘన స్వాగతం పలకాలని కోరారు.

🕒 27 Jul 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chiluka-upender-reddy-completed-the-arrangements-without-causing-any-inconvenience/article-3428

Related Posts