వేలం పాటలో లడ్డును దక్కించుకున్న చండూరు పట్టణ BRS పార్టీ అధ్యక్షులు  కొత్తపాటి సతీష్

విశ్వంభర, ఎల్బీనగర్ : చింతలకుంట తిరుమల కాలని రోడ్ నెం. 1లో గల నవరాత్రులు పూజలు అందుకున్న ఆ మహా గణపతి చేతిలో ఉన్న లడ్డు ను వేలం పాట ద్వారా రూ. 1,08,000/- అక్షరాల ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలకు నల్లగొండ జిల్లా,  చండూరు పట్టణ BRS పార్టీ అధ్యక్షులు  కొత్తపాటి సతీష్ -నాగలక్ష్మి దంపతులు లడ్డును దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ఉండాలని , రాష్టం , దేశం సుభిక్షముగా ఉండాలని వేడుకున్నానని తెలిపారు. స్వామి వారి లడ్డు ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని అది పొందే భాగ్యం కొందరికే ఉంటుందని అన్నారు. ఆ భాగ్యం నాకు దక్కడం చాల సంతోశంగా ఉందని అన్నారు. అలాగే నాకు సహకరించి ఇంతటి అవకాశం కల్పించిన కాలనీ కమిటీ సభ్యులకు, కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. 
🕒 06 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chandur-town-brs-party-presidents-who-won-laddu-in-the/article-6400

Tags: