MLC కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు  తెలిపిన BRS రాష్ట్ర  నాయకులు అందోజు శంకరా చారి

 MLC కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు  తెలిపిన BRS రాష్ట్ర  నాయకులు అందోజు శంకరా చారి

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మునుగోడు నియోజకవర్గం బిఆర్ యస్ నాయకులు అందోజు శంకరా చారి జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నీళ్ళు నిధులు నియామకాలపై నడుస్తుంటే దానికి భాష, యాస, అస్తిత్వాన్ని జతకలిపి జాగో అన్న శక్తి అని ఎమ్మెల్సీ కవిత అని కొనియాడారు. తెలంగాణ సబ్బండ కులాల సమస్యలకు శాసనమండలిలో గొంతెత్తి,  తెలంగాణ ప్రశ్నించే గొంతును అణచివేయాలని ఆరాటపడ్డ చిల్లర మూకల చిటపటలను చిదిమేసి ఎగిసిన కెరటమని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు. 

Tags:  

Advertisement

LatestNews

బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా.. మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.
పిల్లి శ్రీనివాస్  సభ్యత్వానికే  దిక్కులేదు   -మున్నూరు కాపు మహాసభ 
భద్రాచలం దేవస్థానానికి ఆదర్శ నేత – ఎల్. రమాదేవి
ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరు వేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం
శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య