బ్రేకింగ్.. టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల

బ్రేకింగ్.. టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల

నేటి నుంచే ప్రారంభం
రెండు జోన్లలో ఈ నెలాఖరు వరకు 

తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్ వచ్చింది. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. పదవీ విరమణకు మూడేండ్ల  వ్యవధి ఉన్న వారికి కచ్చితంగా మినహాయింపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వీటితో పాటు మరో విషయాన్ని కూడా తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.

పండిట్, పీఈటీ పోస్టుల్లో అప్ గ్రేడేషన్ చేస్తున్నట్టు వివరించారు అధికారులు. మల్టీ జోన్ 2లో హెచ్‌ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1 లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ ను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ మరో విషయాన్ని కూడా తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కోర్టు కేసులతో ఎక్కడ అయితే ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు కానుంది బదిలీలు.

Read More మృతురాలు పిచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక చేయూత

దీన్ని టెట్ తో సంబంధం లేకుండానే స్టార్ట్ చేయాలిన అధికారులు చూస్తున్నారు. నేటి నుంచే అంటే జూన్ 8 నుంచే ఈ ప్రక్రియ మొదలు కానుంది. జోన్ వన్ లో 22 వరకు, జోన్ 2 లో 30 వరకు బదిలీల ప్రక్రియ సాగనుంది.  

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా