FC నారాయణరెడ్డి ని సన్మానించిన భాజపా నాయకులు.  

04

విశ్వంభర, పరిగి:-  వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పరిగి బిజెపి అసెంబ్లీ ఇన్చార్జ్, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు ఎస్పీ నారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ, కేంద్ర టెలికాం అడ్వైజరి కమిటీ సభ్యులు హరికృష్ణ, జిల్లా భాజపా ఉపాధ్యక్షులు కేశవులు,జిల్లా కార్యవర్గ సభ్యులు  అనిల్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు  రమేష్ , పరిగి పట్టణ ప్రధాన కార్యదర్శి  ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Read More పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ కార్యక్రమం 

🕒 10 Jul 2024 ✍️ Desk

FC నారాయణరెడ్డి ని సన్మానించిన భాజపా నాయకులు.  

04

విశ్వంభర, పరిగి:-  వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పరిగి బిజెపి అసెంబ్లీ ఇన్చార్జ్, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు ఎస్పీ నారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ, కేంద్ర టెలికాం అడ్వైజరి కమిటీ సభ్యులు హరికృష్ణ, జిల్లా భాజపా ఉపాధ్యక్షులు కేశవులు,జిల్లా కార్యవర్గ సభ్యులు  అనిల్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు  రమేష్ , పరిగి పట్టణ ప్రధాన కార్యదర్శి  ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-leaders-honored-sp-narayana-reddy-%C2%A0/article-2730

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం