రామ్ నివాస్ పానీపూరి సాండ్విచ్ చాట్. ప్రారంభం. 

- హరీష్ ఉపాధ్యాయ వెల్లడి. 

రామ్ నివాస్ పానీపూరి సాండ్విచ్ చాట్. ప్రారంభం. 

విశ్వంభర, హనుమకొండ జిల్లా:-  పబ్లిక్ గార్డెన్ ప్రధాన రహదారి సమీపంలో పానీపూరి శాండ్విచ్ చాట్ ను హరీష్ ఉపాధ్యాయ ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ. 1991 నుండి రామ్ నివాస్ పేరుతో వ్యాపారం ప్రారంభించామని తెలిపారు. ఈరోజు ప్రజలకు ఇష్టంగా ఆస్వాదించే పానీ పూరి సాండ్విచ్ చాట్ షాపును ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతనంగా ఏర్పాటు చేశామని అన్నారు. నగర ప్రజలు పానీ పూరి సాండ్విచ్ చాట్ను సందర్శించి పావు వడ తిను బండారాలను రుచిచూచుటకు మా పానీపూరి చాట్ ను సందర్శించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ ఉపాధ్యాయ, హరీష్ ఉపాధ్యాయ ,రఘు ఉపాధ్యాయ, మహేష్ ఉపాధ్యాయ, తదితరులు పాల్గొన్నారు .

Tags: