బీఆర్ ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే

బీఆర్ ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే

 

బీఆర్ ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి క్యూ కడుతుండగా.. ఆపేందుకు కేసీఆర్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే మరో షాక్ తగిలింది. తాజాగా చేవెళ్ల బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కూడా కారు దిగి రేవంత్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. 

Read More నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యాదయ్యకు కండువా కప్పి ఆహ్వానించారు రేవంత్. దీపాదాస్ మున్షీ కూడా ఇందలో పాల్గొన్నారు. 

ఇప్పటికే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి హస్తం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా