బడ్జెట్ ప్రతులను అందజేసిన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు
On
విశ్వంభర జూలై 25 : - శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024- 25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు గారు,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అందజేసారు.
బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారికి,స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు,ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.