ఆదేశాలు బేఖాతర్ చేసిన DJ నిర్వాహకులపై చర్యలు
On
విశ్వంభర, చైతన్యపురి;- శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఉత్సవ నిర్వాహకులకు చైతన్యపురి పోలీసు అధికారులు పలు సూచనలు , సలహాలు అందజేశారు. జాగ్రత్తలు, నిబంధనలు పాటించని DJ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ గణేశ్ ఆగమనం సందర్బంగా ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజయ్ నివాస్ ఫేస్-I, మోహన్ నగర్, కొత్తపేట దగ్గర డిజే పెట్టిన కారణాంగా చైతన్యపురి పోలీస్ వారు డిజే ఆపరేటర్లు మరియు ఓనర్ లపై కేసు నమోదు చేసి డిజే ను మరియు డిజే కలిగిన వాహనమును సీజ్ చేయడం జరిగింది.
Read More మహిళా సాధికారతపై అవగాహన



