క్షణిక ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

 

WhatsApp Image 2024-07-18 at 12.40.44_607a909f
18 జూలై 2024 విశ్వంభర  భీమారం  : - భీమారం మండలంలోని కమ్మరిపేట గ్రామంలో పండగ పూట విశాల కరమైన సంఘటన చోటు చేసుకుంది క్షణికా వేశంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన తిపిరి శ్రావణి అనే వివాహిత వివరాల్లోకి వెళితే అందరితో కలవడిగా ఉండే శ్రావణి ఇంట్లో ఉన్న క్రిమి సంహారక మందు తాగింది అది గమనించిన భర్త నరేష్ స్థానికుల సహాయంతో హుటాహుటిన జగిత్యాల లోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు కానీ అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది మృతురాలు శ్రావణికి ఇద్దరు కుమారులు శ్రా హన్స్( 4) రుద్రాన్స్(1) ఉన్నారు క్షణికా ఆవేశంలో తీసుకున్న నిర్ణయానికి ఇద్దరు పిల్లలకు కుటుంబ సభ్యులకు తీరని ఆవేదన మిగిల్చింది ఈ సంఘటనతో పండగపూట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నా

Read More సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కార్పోరేటర్ రాధా ధీరజ్ రెడ్డి.