చికిత్స పొందుతూ మృతి చెందిన తిమ్మనోళ్ల వేమారెడ్డి

నివాళులు అర్పించిన సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి

 చికిత్స పొందుతూ మృతి చెందిన తిమ్మనోళ్ల వేమారెడ్డి

విశ్వంభర, షాబాద్ :- మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన తిమ్మనోళ్ల వేమారెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  ఈ విషయం తెలుసుకున్న సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ పీసరి సతీష్ రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్ రెడ్డి, కుమ్మరి వేణుగోపాల్, పట్లోళ్ల రాజేందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Tags: