#
swearing-in ceremony
Telangana 

నాయుడు సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

నాయుడు సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్,జూలై 17 (విశ్వంభర)ముషీరాబాద్ లోని హస్తకళా భవన్ లో హ్యాండ్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయడు సత్యనారాయణ గౌడ్  ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..హ్యాండ్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాయడు సత్యనారాయణ గౌడ్ కి హార్దిక శుభాకాంక్షలు...
Read More...

Advertisement