టీమిండియాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

టీమిండియాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

 

Read More ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

 

Read More ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా దుమ్ము లేపింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఇండియా గెలిచింది. అయితే ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ వీడియోను విడుదల చేశారు. 

ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌ చారిత్రాత్మకమైనదని, టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు తమదైన స్టైల్లో ఇంటికి తీసుకొచ్చిందంటూ ప్రశంసలు కురిపించారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఇండియా టీమ్ కు దేశ ప్రజలందరి తరఫున అభినందనలు తెలిపారు. 

ఈ రోజు 140 కోట్ల మంది దేశప్రజలు మీ అద్భుతమైన ఆటతీరుకు గర్వపడుతున్నారు. ఈ విజయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా విజయాలు సాధించిన మీకు అభినందనలు అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

 

Read More ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా