‘సన్‌రైజర్స్‌కు అభినందనలు.. ఆల్ ది బెస్ట్’.. కేటీఆర్ ట్వీట్
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరెంజ్ ఆర్మీకి అభినందనలు తెలిపారు.
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరెంజ్ ఆర్మీకి అభినందనలు తెలిపారు. టైటిల్ పోరులో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ’సన్‌రైజర్స్ జట్టుకు అభినందనలు.. ఆల్ ది బెస్ట్’ అని ఆయన రాసుకొచ్చారు. 17వ సీజన్‌లో రికార్డు స్కోర్లతో ప్రకంపనలు సృష్టించిన సన్‌రైజర్స్ టైటిల్ వేటకు సిద్ధమైంది. ఆదివారం మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టనుంది.
Congratulations and All the best #SunRisersHyderabad in the #IPL2024 https://t.co/X3Jv7B8QKz
— KTR (@KTRBRS) May 25, 2024