#
spirit
Movies 

ప్రభాస్ ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ప్రభాస్ ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ విడుదల తేదీ ఖరారు అయ్యింది. సంక్రాంతి పండుగ కానుకగా చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది.
Read More...

Advertisement