#
saina nehval
Sports 

బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ 

బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ రిటైర్మెంట్  భారత మహిళల బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసి, ఎంతోమంది యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచిన సైనా నెహ్వాల్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా వేధిస్తున్న మోకాలి గాయం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె అధికారికంగా ధృవీకరించారు.
Read More...

Advertisement