#
Pm Kisan Nidhi Release
National 

ప్రధాని మోడీ బాధ్యతలు స్వీకరణ.. తొలిసంతకం దేనిపై చేశారంటే..!

ప్రధాని మోడీ బాధ్యతలు స్వీకరణ.. తొలిసంతకం దేనిపై చేశారంటే..! భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని పీఎం కార్యాలయంలో మూడో దఫా తన విధులను చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్ నిధిని విడుదల చేశారు.
Read More...

Advertisement