#
Pawan Kalyan took charge as Deputy CM Of Andhra Pradesh
Andhra Pradesh 

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ విశ్వంభర, విజయవాడ : ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 : 45 నిమిషాలకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సీట్ లో కూర్చుని పలు...
Read More...

Advertisement