#
Padma Shri Award Winner Folk Artist Sakini Ramachandraiah
Telangana 

పద్మ శ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత

పద్మ శ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత    పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా అనారోగ్య పరిస్థితి విషమించి ఆదివారం రోజున ఆయన మృతి చెందారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలోని కూనవరం ఆయన స్వగ్రామం. కాగా గ్రామంలోని ఇంటి వద్దనే ఆయన కన్నుమూసినట్టు...
Read More...

Advertisement