డ్రైవింగ్ చేస్తూ ఇవేం పనులు భయ్యా.. టేస్టీ తేజపై నెటిజన్ల ఫైర్

డ్రైవింగ్ చేస్తూ ఇవేం పనులు భయ్యా.. టేస్టీ తేజపై నెటిజన్ల ఫైర్



బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన టేస్టీ తేజ సోషల్ మీడియాలో చాలా పాపులర్. జబర్దస్త్ ద్వారా బాగాపాపులర్ అయిన ఆయన.. తర్వాత బిగ్ బాస్ తో సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నాడు. ఎక్కువగా తిండికి సంబంధించిన వీడియోలు చేస్తుండేవాడు టేస్టీ తేజ. ఇక బిగ్ బాస్ తర్వాత కూడా ఇలాంటి వీడియోలే చేస్తున్నాడు. 

Read More సినిమాలు సమాజంలో చైతన్యం తేవాలి 

ఇక శనివారం రోజు ఇండియా టీ20 ఫైనల్ లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో చాలా మంది ఈ మ్యాచ్ ను చూశారు. టేస్టీ తేజ కూడా కారు డ్రైవింగ్ చేస్తూ ఈ మ్యాచ్ ను చూస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇందులో ఆయన కారు స్టీరింగ్ మధ్యలో ఫోన్ పెట్టుకుని మ్యాచ్ ను చూస్తున్నాడు. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. నువ్వు సెలబ్రిటీ అయ్యాక.. చాలా బాధ్యతగా ఉండాలి.. అంతే గానీ..ఇలాంటి పనులతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్. అంతగా మ్యాచ్ చూడాలని ఉంటే ఇంటికెళ్లి శుభ్రంగా చూసుకోవచ్చు గదా.. ఇలా రోడ్ల మీద చూస్తు.. ఎవరి ప్రాణాలు తీస్తావ్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.  

Related Posts

Advertisement

LatestNews

పదవ తరగతిలో ప్రభంజనం సృష్టించిన హయత్ నగర్ కల్సా నారాయణ సి ఓ ఉన్నత పాఠశాల 
పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు డాక్టర్ వైభవ్ రెడ్డి అభినందనలు
పదవ తరగతి ఫలితాల్లో విశ్రా ది స్కూల్ విజయదుందభి 
యువత స్వయం ఉపాధితో ముందుకు సాగాలి. - తెలంగాణ  రాష్ట్ర  బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు
సోమాజిగూడ యశోదలో అత్యాధునిక ‘గ్యాస్ట్రో’ చికిత్సలు.-డాక్టర్‌ పెద్ది కిరణ్‌ వెల్లడి.
చేనేతల వ్యూహాత్మక సమావేశం. - కేంద్ర ప్రభుత్వానికి గ్రౌండ్ రిపోర్ట్
అంగరంగ వైభవంగా సూర్యకుటీర్ వెంచర్లో చతుర్ద వార్షిక బ్రహ్మోత్సవాలు..తిరుమల దేవి వెల్లడి