ఖరీదైన కారు కొన్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి

ఖరీదైన కారు కొన్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరిజబర్దస్త్ తో చాలా ఫేమస్అయింది రీతూ చౌదరి. అప్పట్లో హైపర్ ఆది టీమ్ లో చేస్తూ బాగానే పేరు సంపాదించింది. అంతకు ముందే ఆమె కొన్ని సీరియల్స్ లో నటించినా పెద్దగా పేరు రాలేదు. కానీ జబర్దస్త్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఇక అప్పటి నుంచే తన అంద, చందాలతో కుర్రాళ్లనుకట్టిపడేయడం స్టార్ట్ చేసింది.

Read More రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్

సోషల్ మీడియాలో అమ్మడు ఆరబోసే అందాలు.. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోవు. పొట్టి బట్టలు వేసుకుని.. ఉన్న అందాలను మొత్తం విప్పి చూపిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆమె ఓ టాక్ షోకు యాంకర్ గా చేస్తోంది. అలాంటి అమ్మడు తాజాగా ఓ లగ్జరీ కారు కొనేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఇందులో టయోటా ఇన్నోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్. ఈ నడుమ సెలబ్రిటీలు అందరూ ఇదే కారును కొంటున్నారు. అయితే ఈ కారు బేసిక్ మోడ‌లే ఎక్స్ షోరూమ్ రేటు రూ.24.46 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంది. టాప్ ఎండ్ వచ్చేసి రూ.38.66 ల‌క్ష‌లు. ఆమె సెకండ్ గ్రేడ్ కొన్నా సరే రూ.25 లక్షలకు పైగానే అవుతుంది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా