#
Mallareddy under police custody
Telangana  Crime 

సుచిత్రలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి..!

సుచిత్రలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి..! మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రితో పాటు ఆయన అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read More...

Advertisement