#
KTR 50th Birthday
Telangana 

సేవా కార్యక్రమాలతో కేటీఆర్ జన్మదిన వేడుకలు.. గోషామహల్‌లో బీఆర్ఎస్ నేతల ప్రత్యేక కార్యక్రమం

సేవా కార్యక్రమాలతో కేటీఆర్ జన్మదిన వేడుకలు.. గోషామహల్‌లో బీఆర్ఎస్ నేతల ప్రత్యేక కార్యక్రమం గోషామహల్‌లో కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపేద రోగులకు పండ్ల పంపిణీ. బీఆర్ఎస్ నాయకుడు క్రాంతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. నాగేందర్ గౌడ్, ఆర్వీ మహేందర్ కుమార్, గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
Read More...

Advertisement