#
Jantar Mantar Protest
Andhra Pradesh 

జంతర్ మంతర్ ఘటనను ఖండిస్తూ అనంతపురంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరసన

జంతర్ మంతర్ ఘటనను ఖండిస్తూ అనంతపురంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరసన అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సాకే గురుమూర్తి డిమాండ్. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.
Read More...

Advertisement