#
Indigo
National 

ఇండిగోకు డీజీసీఏ షాక్

ఇండిగోకు డీజీసీఏ షాక్ గతేడాది డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన భారీ అంతరాయంపై భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) సీరియస్ అయింది. ఈ వైఫల్యాలపై సమగ్ర విచారణ చేపట్టిన నియంత్రణ సంస్థ.. తాజాగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో)కు కీలక ఆదేశాలను జారీ చేసింది.  
Read More...

Advertisement