#
houses
Telangana 

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్‌ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారలకు సూచించారు.
Read More...

Advertisement